మార్చి 25-31
1 కొరింథీయులు 4-6
పాట 123, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“పులిసిన పిండి కొంచెం కలిసినా పిండి అంతా పులిసిపోతుంది”: (10 నిమి.)
1 కొరిం 5:1, 2—కొరింథులో ఉన్న సంఘం పశ్చాత్తాపపడని పాపిని శిక్షించలేదు
1 కొరిం 5:5-8, 13—“పులిసిన పిండి” తీసేయమని, ఆ పాపిని సాతానుకు అప్పగించమని పౌలు సంఘానికి చెప్పాడు (it-2-E 230, 869-870 పేజీలు)
1 కొరిం 5:9-11—పశ్చాత్తాపపడని పాపులతో సంఘం సహవసించడం మానేయాలి (lvs-E 241వ పేజీ, “బహిష్కరించడం” చూడండి)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 కొరిం 4:9—దేవుని సేవకులైన మనుషులు దేవదూతలకు “రంగస్థల పాత్రధారుల్లా” ఎలా ఉన్నారు? (w09 5/15 24వ పేజీ, 16వ పేరా)
1 కొరిం 6:3—“దేవదూతలకు తీర్పుతీరుస్తాము” అని పౌలు అన్న మాటలకు అర్థం ఏమిటి? (it-2-E 211వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 6:1-14 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 39-40 పేజీలు, 19-20 పేరాలు (3)
మన క్రైస్తవ జీవితం
“మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి”: (15 నిమి.) చర్చ. మంచివార్త బ్రోషురులోని 4వ పాఠానికి సంబంధించిన వీడియోను ఉపయోగిస్తూ బైబిలు విద్యార్థికి బోధిస్తున్నట్లు ఉన్న వీడియోను చూపించి, చర్చించండి.
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 2, ప్రార్థన