కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 కొరింథీయులు 4-6

“పులిసిన పిండి కొంచెం కలిసినా పిండి అంతా పులిసిపోతుంది”

“పులిసిన పిండి కొంచెం కలిసినా పిండి అంతా పులిసిపోతుంది”

5:1, 2, 5-11, 13

బహిష్కరించడం వల్ల ఎంతో వేదన కలుగుతుంది కదా, అలాంటప్పుడు అది ప్రేమతో చేసిన ఏర్పాటు ఎలా అవుతుంది?

ఎందుకంటే ఈ ఏర్పాటువల్ల . . .

  • యెహోవా పవిత్రమైన పేరును ఘనపర్చి ఆయన మీద ప్రేమ చూపిస్తాం.—1 పేతు 1:15, 16

  • చెడు ప్రభావాల నుండి సంఘాన్ని కాపాడి దాని మీద ప్రేమ చూపిస్తాం.—1 కొరిం 5:6

  • తప్పుచేసిన వ్యక్తి తన తప్పు తెలుసుకునేలా సహాయం చేసి అతని మీద ప్రేమ చూపిస్తాం.—హెబ్రీ 12:11

ఒక క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా బహిష్కరించబడితే, ఆ కుటుంబానికి మీరెలా మద్దతివ్వవచ్చు?