మార్చి 4-10
రోమీయులు 12-14
పాట 106, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“క్రైస్తవ ప్రేమ చూపించడం అంటే ఏమిటి?”: (10 నిమి.)
రోమా 12:10—తోటి క్రైస్తవుల పట్ల వాత్సల్యం చూపించండి (it-1-E 55వ పేజీ)
రోమా 12:17-19—ఎవరైనా బాధపెడితే పగ తీర్చుకోకండి (w09 10/15 8వ పేజీ, 3వ పేరా; w07 7/1 24-25 పేజీలు, 12-13 పేరాలు)
రోమా 12:20, 21—కనికరంతో చెడు మీద విజయం సాధించండి (w12 11/15 29వ పేజీ, 13వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 13:1-14 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ప్రశ్నలు వేయడం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 3వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w11-E 9/1 21-22 పేజీలు—అంశం: మనం కట్టే పన్నుల్ని లేఖన విరుద్ధ పనులకు వాడినా క్రైస్తవులు పన్నులు ఎందుకు కట్టాలి? (3)