కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 12-14

క్రైస్తవ ప్రేమ చూపించడం అంటే ఏమిటి?

క్రైస్తవ ప్రేమ చూపించడం అంటే ఏమిటి?

12:10, 17-21

క్రైస్తవ ప్రేమ చూపించడం అంటే, కేవలం పగతీర్చుకోకుండా ఉండడం మాత్రమే కాదు. “మీ శత్రువు ఆకలితో ఉంటే, అతనికి ఆహారం పెట్టండి; దాహంతో ఉంటే, తాగడానికి ఏమైనా ఇవ్వండి. అలా చేయడం ద్వారా మీరు అతని తలమీద నిప్పుల్ని కుప్పగా పోస్తారు.” (రోమా 12:20) మనల్ని బాధపెట్టిన వాళ్ల మీద దయ చూపిస్తే, అతను లేదా ఆమె తన ప్రవర్తన విషయంలో పశ్చాత్తాపపడే అవకాశముంది.

మీరు అనుకోకుండా బాధపెట్టిన వాళ్లెవరైనా మీతో దయగా వ్యవహరించినప్పుడు, మీకెలా అనిపించింది?