కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 25-26

ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు

ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు

25:27-34

ఏశావు “పవిత్రమైన విషయాలపట్ల మెప్పుదల” చూపించలేదు. (హెబ్రీ 12:16) ఫలితంగా, ఆయన తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. అంతేకాదు, ఆయన ఇద్దరు అన్యస్త్రీలను పెళ్లిచేసుకున్నాడు.—ఆది 26:34, 35.

మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ పవిత్రమైన విషయాల పట్ల నాకు చాలా మెప్పుదల ఉందని ఎలా చూపించవచ్చు?’

  • యెహోవాతో నాకున్న సంబంధం

  • పవిత్రశక్తి

  • యెహోవా అనే పవిత్రమైన పేరును ధరించడం

  • క్షేత్ర పరిచర్య

  • క్రైస్తవ కూటాలు

  • వివాహం