మార్చి 2-8
ఆదికాండం 22-23
పాట 89, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”: (10 నిమి.)
ఆది 22:1, 2—దేవుడు అబ్రాహాముతో తన ప్రియమైన కొడుకు ఇస్సాకును బలి అర్పించమని చెప్పాడు (w12 7⁄1 20వ పేజీ, 4-6 పేరాలు)
ఆది 22:9-12—అబ్రాహాము ఇస్సాకును చంపకుండా యెహోవా ఆపాడు
ఆది 22:15-18—విధేయత చూపించినందుకు ఆశీర్వదిస్తానని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు (w12 10⁄15 23వ పేజీ, 6వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 22:5—ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తూ మేము తిరిగి వస్తామని దేని ఆధారంగా అబ్రాహాము తన సేవకులతో చెప్పగలిగాడు? (w16.02 11వ పేజీ, 13వ పేరా)
ఆది 22:12—జరగబోయేదాన్ని ముందే తెలుసుకోగల తన సామర్థ్యాన్ని యెహోవా తాను అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాడని ఈ లేఖనం ఎలా చూపిస్తుంది? (it-1-E 853వ పేజీ, 5-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 22:1-18 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. గట్టి నమ్మకంతో చెప్పడం అనే వీడియోను ప్లే చేయండి. తర్వాత బోధిద్దాం బ్రోషుర్‌లో 15వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) it-1-E 604వ పేజీ, 5వ పేరా—అంశం: క్రీస్తు మరణానికి ముందే అబ్రాహాము నీతిమంతుడిగా ఎలా ప్రకటించబడగలడు? (7)
మన క్రైస్తవ జీవితం
విధేయతతో కాపాడబడ్డారు: (15 నిమి.) 2017వ వార్షిక కూటం—ప్రసంగాలు అలాగే 2018వ వార్షిక వచనం—చిన్నభాగం వీడియోల్ని చూడండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 71వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 1, ప్రార్థన