“దేవుడు అబ్రాహామును పరీక్షించాడు”
ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు అబ్రాహాముకు ఎంత బాధ కలిగిందో ఆలోచిస్తే, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా అర్పించినప్పుడు పడిన బాధను మనం అర్థంచేసుకోవచ్చు. (యోహా 3:16) 2వ వచనంలోని యెహోవా మాటలు తన సున్నితమైన భావాలకు ఎలా అద్దంపడుతున్నాయి?
యెహోవా ప్రేమ మిమ్మల్ని ఎలా పురికొల్పుతుంది?—1 కొరిం 6:20; 1 యోహా 4:11