ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: యేసు ఎందుకు చనిపోయాడు?
లేఖనం: మత్త 20:28
రిటన్ విజిట్ కోసం: యేసు విమోచన క్రయధన బలి పట్ల మనమెలా మెప్పుదల చూపించవచ్చు?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: యేసు విమోచన క్రయధన బలి పట్ల మనమెలా మెప్పుదల చూపించవచ్చు?
లేఖనం: యోహా 17:3
రిటన్ విజిట్ కోసం: యెహోవాసాక్షుల కూటాలు ఎలా జరుగుతాయి?
జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే కార్యక్రమం (మార్చి 14–ఏప్రిల్ 7):
“ఇవాళ మేము ఒక ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. దీనికి లక్షలాదిమంది ప్రజలు హాజరౌతారు. ఈ కార్యక్రమం యేసు మరణ జ్ఞాపకార్థ రోజుకు సంబంధించినది.” ఇంటి వ్యక్తికి ఆహ్వాన పత్రిక ఇవ్వండి. “ఈ కార్యక్రమం మన ప్రాంతంలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముందు వారంలో ఇవ్వబడే ఒక ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”
ఆసక్తి చూపిస్తే రిటన్ విజిట్ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?