కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 23-29

ఆదికాండం 27-28

మార్చి 23-29
  • పాట 10, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు”: (10 నిమి.)

    • ఆది 27:6-10—యాకోబుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన సంపాదించుకునేలా రిబ్కా సహాయం చేసింది (w04 4⁄15 11వ పేజీ, 4-5 పేరాలు)

    • ఆది 27:18, 19—యాకోబు తన తండ్రి ముందు తనను తాను ఏశావుగా కనబర్చుకున్నాడు (w07 10⁄1 31వ పేజీ, 2-3 పేరాలు)

    • ఆది 27:27-29—ఇస్సాకు యాకోబుకు జ్యేష్ఠ సంతానానికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇచ్చాడు. (it-1-E 341వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 27:46–28:2—ఈ వృత్తాంతం నుండి భార్యాభర్తలు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (w06 4⁄15 6వ పేజీ, 3-4 పేరాలు)

    • ఆది 28:12, 13—‘నిచ్చెనకు’ సంబంధించిన యాకోబు కల ప్రాముఖ్యత ఏమిటి? (w04 1⁄15 28వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 27:1-23 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ఇంటివ్యక్తి తన భావాలు చెప్తున్నప్పుడు ప్రచారకుడు వింటున్నాడని ఎలా చూపించాడు? ప్రచారకుడు బోధనా పనిముట్టును చక్కగా ఎలా ఉపయోగించాడు?

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్నదాన్ని ఉపయోగించండి. (6)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) jl 17వ పాఠం (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 34

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 74వ పాఠం.

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 16, ప్రార్థన