కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 27-28

యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు

యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు

27:6-10, 18, 19, 27-29

ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలో ప్రవచనాత్మక విషయాలు ఉన్నాయి.

  • 27:28—యాకోబు వంశస్థులకు యెహోవా “పాలుతేనెలు ప్రవహించే” సారవంతమైన దేశాన్ని ఇచ్చాడు.—ద్వితీ 26:15

  • 27:29—ఇశ్రాయేలీయులు (యాకోబు వంశస్థులు) ఎదోమీయుల (ఏశావు వంశస్థులు) కన్నా బలవంతులుగా తయారయ్యారు.—ఆది 25:23; 2స 8:14

  • 27:29—ఇశ్రాయేలీయుల్ని ఎదోమీయులు ద్వేషించడం వల్ల శపించబడ్డారు, చివరికి ఒక జనాంగంగా నాశనం చేయబడ్డారు.—యెహె 25:12-14