కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 24

ఇస్సాకు కోసం భార్య

ఇస్సాకు కోసం భార్య

24:2-4, 11-15, 58, 67

అబ్రాహాము సేవకుడు, ఇస్సాకు కోసం భార్యను ఎంపిక చేస్తున్నప్పుడు యెహోవా నిర్దేశాన్ని కోరాడు. (ఆది 24:42-44) మనం కూడా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు యెహోవా నిర్దేశం అడగాలి. ఎలా?

  • ప్రార్థించండి

  • దేవుని వాక్యాన్ని, క్రైస్తవ ప్రచురణల్ని సంప్రదించండి

  • ఆధ్యాత్మిక పరిణతి చెందిన క్రైస్తవుల సహాయం కోరండి