కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

ముందుగా తల్లిదండ్రులు యెహోవా పట్ల ప్రేమను పెంచుకోవాలి (ద్వితీ 6:5; w05 6⁄15 20వ పేజీ, 11వ పేరా)

వాళ్లు తమ పిల్లలకు మంచి ఆదర్శం ఉంచాలి (ద్వితీ 6:6; w07 5⁄15 15-16)

అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లకు యెహోవా గురించి నేర్పించాలి (ద్వితీ 6:7; w05 6⁄15 21వ పేజీ, 14వ పేరా)

యెహోవా మీద, ఆయన సూత్రాల మీద ప్రేమ పెంచుకునేలా పిల్లలకు సహాయం చేయాలి. అలా చేయడానికి కుటుంబ ఆరాధనతోపాటు ఇంకా ఎలాంటి సందర్భాలు దొరుకుతాయి?