కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు”

“నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు”

తోటి ఆరాధకుల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు (ద్వితీ 7:3; w12-E 7⁄1 29వ పేజీ, 2వ పేరా)

తన సేవకులు ఇబ్బందులు పడకూడదని యెహోవా కోరుకుంటున్నాడు (ద్వితీ 7:4; w15 3⁄15 30-31)

తన సేవకులు ఎవర్ని పెళ్లి చేసుకోవాలనే విషయంలో యెహోవా అభిప్రాయం మారలేదు (1కొ 7:39; 2కొ 6:14; w15 8⁄15 26వ పేజీ, 12వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘తోటి యెహోవాసాక్షిని మాత్రమే పెళ్లి చేసుకోవడం నాకు ఎందుకు మంచిది?’