కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“నీ దేవుడైన యెహోవా నిన్ను ఇంతకన్నా ఏమి అడుగుతున్నాడు?”

“నీ దేవుడైన యెహోవా నిన్ను ఇంతకన్నా ఏమి అడుగుతున్నాడు?”

యెహోవా మీద భయభక్తులతో, ప్రేమతో ఆయనకు లోబడండి (ద్వితీ 10:12; w10 7⁄1 16వ పేజీ, 3-4 పేరాలు)

లోబడితే దీవెనలు పొందుతాం (ద్వితీ 10:13; w10 7⁄1 16వ పేజీ, 6వ పేరా)

మనం తనకు దగ్గరవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు (ద్వితీ 10:15; cl 16వ పేజీ, 2వ పేరా)

తనకు లోబడమని యెహోవా మనల్ని బలవంతం చేయడు. బదులుగా తనమీద ప్రేమతో ‘మనస్ఫూర్తిగా లోబడాలని’ ఆయన కోరుకుంటున్నాడు. (రోమా 6:17) యెహోవాను సేవించాలని నిర్ణయించుకునేవాళ్లు శ్రేష్ఠమైన జీవితాన్ని ఆనందిస్తారు.