దేవుని వాక్యంలో ఉన్న సంపద
మీ మొక్కుబళ్లు చెల్లించండి
ఇశ్రాయేలీయులు చేసుకునే మొక్కుబళ్లు స్వచ్ఛందమైనవి, కానీ మొక్కుబడి చేసుకుంటే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి (సం 30:2; it-2-E 1162)
యెహోవా నిషేధించని వాటిలో కొన్నిటికి దూరంగా ఉంటామని కూడా కొంతమంది మొక్కుబడి చేసుకునేవాళ్లు (సం 30:3, 4; w17.04 3వ పేజీ, 2వ పేరా)
తన సేవకుల వ్యక్తిగత పరిస్థితిని బట్టి యెహోవా వాళ్లతో వ్యవహరిస్తాడు (సం 30:6-9; w04 8⁄1 27వ పేజీ, 4వ పేరా)
సమర్పణ, పెళ్లి అనేవి క్రైస్తవులు చేసుకునే రెండు ప్రాముఖ్యమైన మొక్కుబళ్లు.
ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను చేసుకున్న మొక్కుబళ్లకు కట్టుబడి జీవిస్తున్నానా?’