కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 3-9
  • పాట 106, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 28:7, 14—పానీయార్పణల్ని ఎలా అర్పించేవాళ్లు? (it-2-E 528వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 28:11-31 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: దేవుని ఉద్దేశం—ఆది 1:28 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)

  • ప్రసంగం: (5 నిమి.) w07 4⁄1 17-18—అంశం: యెహోవా ఎలాంటి అర్పణలు, బలులు ఇష్టపడతాడు? (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 82

  • యెహోవా స్నేహితులవ్వండి—సాటిమనిషిని ప్రేమించండి: (6 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకుని వాళ్లను ఇలా అడగండి: స్కూల్లో పిల్లలు ప్రియాను ఎందుకు కలుపుకోలేదు? ప్రియాతో కీర్తన ఎలా ప్రవర్తించింది? వేరే దేశస్థుల మీద మీరెలా ప్రేమ చూపించవచ్చు?

  • నిజమైన స్నేహితులంటే ఎవరు?: (9 నిమి.) చర్చ. వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలి? మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? స్నేహం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 23వ అధ్యాయం, 60వ పేజీలో బాక్సు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 140, ప్రార్థన