దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తీర్పు దేవునిది”
[ద్వితీయోపదేశకాండంకు పరిచయం వీడియో చూపించండి.]
పెద్దలు “న్యాయంగా తీర్పుతీర్చాలి” (ద్వితీ 1:16; w96 3⁄15 23వ పేజీ, 1వ పేరా)
పెద్దలు “తీర్పుతీరుస్తున్నప్పుడు పక్షపాతం చూపించకూడదు” (ద్వితీ 1:17; w02 8⁄1 9వ పేజీ 4వ పేరా)
సంఘపెద్దల పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?—హెబ్రీ 13:17; యాకో 5:13-15