దేవుని వాక్యంలో ఉన్న సంపద
అమ్నోను స్వార్థం విషాదాన్ని మిగిల్చింది
అమ్నోను తామారు మీద మనసుపడ్డాడు (2స 13:1, 2; it-1-E 32)
అమ్నోను తామారుపై అత్యాచారం చేశాడు (2స 13:10-15; w17.09 5వ పేజీ, 11వ పేరా)
అబ్షాలోము అమ్నోనును చంపించాడు (2స 13:28, 29; it-1-E 33వ పేజీ, 1వ పేరా)
పెళ్లి చేసుకునే జంటలు తప్పు జరగకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? ఆశానిగ్రహం చూపించడం ద్వారా వాళ్లు జాగ్రత్తపడవచ్చు. తప్పు చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలకు, పరిస్థితులకు దూరంగా ఉండడం తెలివైన పని.