దేవుని వాక్యంలో ఉన్న సంపద
అబ్షాలోము గర్వం వల్ల ఎదురుతిరిగాడు
అబ్షాలోము తనకు ఘనత తెచ్చుకోవాలని చూశాడు (2స 15:1; it-1-E 860)
అబ్షాలోము ప్రజల హృదయాల్ని గెల్చుకున్నాడు (2స 15:2-6; w12 7⁄15 13వ పేజీ, 5వ పేరా)
అబ్షాలోము తన తండ్రి రాజరికాన్ని లాక్కోవాలని ప్రయత్నించాడు (2స 15:10-12; it-1-E 1083-1084)
గొప్పవాళ్లం అయిపోవాలనే కోరిక హృదయంలో రాకుండా చూసుకోవాలి. మన ఉద్దేశాల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇతరుల దృష్టిని ఆకట్టుకోవాలని ప్రయత్నించే బదులు, ఇతరుల మీద నిజాయితీగా శ్రద్ధ చూపించాలి.—ఫిలి 2:3, 4.