కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 6-12

2 సమూయేలు 9-10

జూన్‌ 6-12
  • పాట 124, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • దావీదు విశ్వసనీయ ప్రేమ చూపించాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2స 10:4, 5—హానూను ఇశ్రాయేలు పురుషులకు చేసినది అవమానకరమైన పని అని ఎందుకు చెప్పవచ్చు? (it-1-E 266)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2స 9:1-13 (12)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (17)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 5వ పాఠం 4వ పాయింట్‌ (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 116

  • ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—దయ చూపిస్తుంది: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: దావీదు మెఫీబోషెతు పట్ల ఎలా దయ చూపించాడు? మనం ఇతరుల పట్ల దయను, విశ్వసనీయ ప్రేమను ఎలా చూపించవచ్చు?

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్‌ నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 74వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 100, ప్రార్థన