కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దావీదు విశ్వసనీయ ప్రేమ చూపించాడు

దావీదు విశ్వసనీయ ప్రేమ చూపించాడు

దావీదు తాను విశ్వసనీయ ప్రేమ చూపించగలిగే వాళ్లకోసం వెతికాడు (2స 9:1; w06 6⁄15 14వ పేజీ, 6వ పేరా)

దావీదు మెఫీబోషెతుకు సహాయం చేయడానికి వెంటనే ముందుకొచ్చాడు (1స 20:15, 42; 2స 9:5-7; w05 5⁄15 17వ పేజీ, 11వ పేరా)

మెఫీబోషెతుకున్న స్వాస్థ్యాన్ని చూసుకోవడానికి దావీదు సీబాను నియమించాడు (2స 9:9, 10; w02 2⁄15 14వ పేజీ, 10వ పేరా)

దావీదు యోనాతానుకు ఇచ్చిన మాటను మర్చిపోలేదు. మనం కూడా తోటి విశ్వాసుల పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించాలి.—కీర్త 41:1, 2; సామె 19:17.