మే 16-22
2 సమూయేలు 1-3
పాట 103, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“‘విల్లు’ అనే శోక గీతం నుండి ఏం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 1:26—దావీదు యోనాతానును ‘నా సహోదరుడు’ అని ఎందుకు పిలిచాడు? (it-1-E 369వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (20)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం 5వ పాయింట్ అలాగే “కొంతమంది ఇలా అంటారు” (19)
మన క్రైస్తవ జీవితం
“ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”: (7 నిమి.) చర్చ. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అవినీతి విషయంలో సంతోషించదు వీడియో చూపించండి.
“ప్రేమ . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది”: (8 నిమి.) చర్చ. ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అన్నిటినీ నిరీక్షిస్తుంది వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 71వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 34, ప్రార్థన