దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విల్లు” అనే శోక గీతం నుండి ఏం నేర్చుకోవచ్చు?
[2 సమూయేలుకు పరిచయం వీడియో చూపించండి.]
అధికారంలో ఉన్నవాళ్లను గౌరవించాలి (2స 1:17, 18, 23, 24; w00 6⁄15 13వ పేజీ, 9వ పేరా)
స్నేహితులకు నమ్మకంగా ఉండాలి (2స 1:25, 26; w12 4⁄15 10వ పేజీ, 8వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను సంఘపెద్దల్ని గౌరవిస్తున్నానని, తోటి విశ్వాసులకు నమ్మకంగా ఉన్నానని ఎలా చూపించవచ్చు?’