మే 2-8
1 సమూయేలు 27-29
పాట 71, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దావీదు యుద్ధ ప్రణాళిక”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 28:15—ఈ సందర్భంలో సౌలు నిజానికి ఎవరితో మాట్లాడాడు? (w10-E 1⁄1 20వ పేజీ, 5-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 27:1-12 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: డబ్బుకు ఏ స్థానం ఇవ్వాలి?—హెబ్రీ 13:5 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (6)
మన క్రైస్తవ జీవితం
వ్యతిరేకత ఉన్నా స్థిరంగా నిలబడ్డారు: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకులను ఇలా అడగండి: నాజీ జర్మనీలో జీవించిన మన సహోదరుల నుండి ఏం నేర్చుకోవచ్చు? రష్యాలో, ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో జీవించిన మన సహోదరుల నుండి ఏం నేర్చుకోవచ్చు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 69వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 40, ప్రార్థన