మే 23-29
2 సమూయేలు 4-6
పాట 135, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాకు భయపడుతూ, ఆయనకు కోపం తెప్పించకుండా జాగ్రత్తపడండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2స 6:8, 9—యెహోవా ఆగ్రహానికి దావీదు స్పందించిన తీరు నుండి ఏం నేర్చుకోవచ్చు? (w96 4⁄1 29వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి, ఇంకొన్నిసార్లు కలిసిన తర్వాత తేజరిల్లు! No.1, 2022 పత్రిక ఇవ్వడానికి నడిపించేలా మీ సంభాషణ ఉండాలి. (9)
ప్రసంగం: (5 నిమి.) w05 10⁄1 23-24 పేజీలు, 14-15 పేరాలు—అంశం: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి.”—ప్రక 14:7. (19)
మన క్రైస్తవ జీవితం
“దేశంలో అల్లర్లు చోటుచేసుకున్నప్పుడు ఏం చేయాలో ఆలోచించుకున్నారా?”: (15 నిమి.) ఒక సంఘపెద్ద ఈ చర్చను నిర్వహిస్తాడు. విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూపించండి. అందుబాటులో ఉంటే, బ్రాంచి ఆఫీసు అలాగే సంఘపెద్దల సభ ఇచ్చిన జ్ఞాపికల్ని చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 72వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 76, ప్రార్థన