కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవాకు భయపడుతూ, ఆయనకు కోపం తెప్పించకుండా జాగ్రత్తపడండి

యెహోవాకు భయపడుతూ, ఆయనకు కోపం తెప్పించకుండా జాగ్రత్తపడండి

మన ఉద్దేశాలు మంచివే కావచ్చు, కానీ యెహోవా నియమాల్ని మీరకూడదు (2స 6:3-5; w05 5⁄15 17వ పేజీ, 7వ పేరా)

ఉజ్జా దేవుని నియమాన్ని మీరాడు (2స 6:6; w05 2⁄1 27వ పేజీ, 20వ పేరా)

అగౌరవంగా ప్రవర్తించినందుకు యెహోవా ఉజ్జాను శిక్షించాడు (2స 6:7; w05 2⁄1 27వ పేజీ, 21వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాకు భయపడుతున్నానని, ఆయనకు నచ్చని పనులు చేయకుండా జాగ్రత్తపడుతున్నానని ఎలా చూపించవచ్చు?’—సామె 3:7