జూన్ 12-18
2 దినవృత్తాంతాలు 32-33
పాట 103, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 33:15, 16—మనష్షే ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w21.10 4-5 పేజీలు, 11-12 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 32:1-15 (th 11వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు వెనక పేజీ చర్చించి, బైబిలు స్టడీ గురించి చెప్పండి. (th 6వ అధ్యాయం)
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. (th 17వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 10వ పాఠం 5వ పాయింట్ (th 19వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మతభ్రష్టత్వం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి”: (10 నిమి.) చర్చ, వీడియో.
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 123వ అధ్యాయం, 282వ పేజీలో బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 44, ప్రార్థన