కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి

కష్టాల్లో ఉన్న సహోదరులకు ధైర్యం చెప్పండి

సన్హెరీబు యూదా మీద దండెత్తి, యెరూషలేమును ముట్టడించాడు (2ది 32:1; it-1-E 204వ పేజీ, 5వ పేరా)

యెరూషలేమును కాపాడడానికి హిజ్కియా ముందస్తు చర్యలు తీసుకున్నాడు (2ది 32:2-5; w13 11/15 19వ పేజీ, 12వ పేరా)

హిజ్కియా తన మాటలతో దేవుని ప్రజలకు ధైర్యం చెప్పాడు (2ది 32:6-8; w13 11/15 19వ పేజీ, 13వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టాల్లో ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌కి నేను ఎలా సహాయం చేయవచ్చు?’