జూన్ 19-25
2 దినవృత్తాంతాలు 34-36
పాట 97, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 35:20-23—రాజైన యోషీయాకు జరిగిన దాన్నుండి మనకు ఏ పాఠం ఉంది? (w17.03 27వ పేజీ, 15-17 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 35:1-14 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి, “ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . .” అనే పేజీలో ఉన్న సమాచారాన్ని కాసేపు వివరించండి. (th 7వ అధ్యాయం)
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 11వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w17.09 25-26 పేజీలు, 7-10 పేరాలు—అంశం: పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించండి. (th 14వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మీరు బైబిలు ఆడియోను చక్కగా ఉపయోగించుకుంటున్నారా?”: (15 నిమి.) చర్చ, వీడియో.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 124వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 113, ప్రార్థన