కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే యోషీయా తన బట్టలు చింపుకున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?

మీరు బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందుతున్నారా?

యోషీయా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు (2ది 34:18, 19; కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి)

ఆయన విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి చేయగలిగినదంతా చేశాడు (2ది 34:21; it-1-E 1157వ పేజీ, 4వ పేరా)

ఆయన నేర్చుకున్న దాన్ని పాటించాడు (2ది 34:33; w09 6/15 10వ పేజీ, 20వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను బైబిలు నుండి నేర్చుకున్నవి వెంటనే పాటిస్తున్నానా?’