కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా కోసం అందుబాటులో ఉండండి

యెహోవా కోసం అందుబాటులో ఉండండి

[ఎజ్రాకి పరిచయం వీడియో చూపించండి.]

ఇశ్రాయేలీయుల్ని విడిపించేలా యెహోవా రాజైన కోరెషు మనసును ప్రేరేపించాడు (ఎజ్రా 1:1-3; w22.03 14వ పేజీ, 1వ పేరా)

తన ప్రజలు మందిరాన్ని తిరిగి కట్టేలా యెహోవా వాళ్ల మనసును ప్రేరేపించాడు (ఎజ్రా 1:5; w17.10 26వ పేజీ, 2వ పేరా)

మీరు యెహోవా కోసం అందుబాటులో ఉంటే, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా ఆయన చేయగలడు.