జూన్ 5-11
2 దినవృత్తాంతాలు 30-31
పాట 87, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీటింగ్స్‌కి వెళ్లడం మనకే మంచిది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 30:20—యెహోవా హిజ్కియా ప్రార్థన వినడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (w18.09 6వ పేజీ, 14-15 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 31:11-21 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 20వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠంతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (th 18వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w19.01 11-12 పేజీలు, 13-18 పేరాలు—అంశం: మీటింగ్స్‌లో కామెంట్స్ చెప్తూ యెహోవాను స్తుతించండి. (th 16వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
యెహోవా స్నేహితులవ్వండి—కామెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి?: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత, వీలైతే ప్రేక్షకుల్లో పిల్లల్ని ఇలా అడగండి: మీటింగ్‌లో కామెంట్ చెప్పడానికి మీరెలా ప్రిపేర్ అవ్వొచ్చు? మిమ్మల్ని కామెంట్ అడగకపోయినా ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు?
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు జూన్ నెల వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 122వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 42, ప్రార్థన