కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీటింగ్స్‌కి వెళ్లడం మనకే మంచిది

మీటింగ్స్‌కి వెళ్లడం మనకే మంచిది

హిజ్కియా యెరూషలేములో పస్కా పండుగను ఏర్పాటు చేశాడు (2ది 30:1; it-1-E 1103వ పేజీ, 2వ పేరా)

వ్యతిరేకత ఉన్నా చాలామంది వచ్చారు (2ది 30:10, 11, 13; it-1-E 1103వ పేజీ, 3వ పేరా)

వాళ్ల సంతోషం వెల్లివిరిసింది అలాగే వాళ్లు యెహోవాను ఆరాధించాలనే ప్రోత్సాహం పొందారు (2ది 30:25–31:1; it-1-E 1103వ పేజీ, 4-5 పేరాలు)

ఇలా ప్రశ్నించుకోండి, ‘ఎన్ని సమస్యలు ఉన్నా మీటింగ్స్‌కి, సమావేశాలకు ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా వెళ్లడం వల్ల నేనెలా ప్రయోజనం పొందాను?’