చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఇలా మాట్లాడవచ్చు
మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: బైబిలు మీద మీ అభిప్రాయం ఏంటి?
లేఖనం: రోమా 15:4
రిటన్ విజిట్ కోసం: బైబిల్లో ఉన్న ఏ మాట మనలో ఆశను నింపుతుంది?
రిటన్ విజిట్
ప్రశ్న: బైబిల్లో ఉన్న ఏ మాట మనలో ఆశను నింపుతుంది?
లేఖనం: ప్రక 21:3, 4
రిటన్ విజిట్ కోసం: బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?