దేవుని వాక్యంలో ఉన్న సంపద
ధైర్యం చూపిస్తే యెహోవా దీవిస్తాడు
యెహోషబతు, ఆమె భర్త యెహోయాదా కలిసి యెహోయాషును అతల్యా నుండి కాపాడారు (2ది 22:11, 12; w09 10/1 22వ పేజీ, 1-2 పేరాలు)
యెహోయాషును రాజును చేయడానికి యెహోయాదా ధైర్యం చూపించాడు (2ది 23:1-11, 14, 15; w09 10/1 22వ పేజీ, 3-5 పేరాలు)
రాజులతోపాటు పాతిపెట్టబడే గొప్ప గౌరవం యెహోయాదాకు దక్కింది (2ది 24:15, 16; it-1-E 379వ పేజీ, 5వ పేరా)
దీని గురించి ఆలోచించండి: యెహోవా సేవలో నేను ఇంకా ఏయే విషయాల్లో ధైర్యం చూపించాలి?