మే 22-28
2 దినవృత్తాంతాలు 25-27
పాట 80, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 26:4, 5—మన జీవితంలో మంచి సలహాలు ఇచ్చేవాళ్లు ఉండడం అవసరమని ఉజ్జియా ఉదాహరణ బట్టి ఎలా చెప్పవచ్చు? (w07 12/15 10వ పేజీ, 1-2 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 25:1-13 (th 12వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (th 2వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మన వెబ్సైట్ గురించి చెప్పి, jw.org కాంటాక్ట్ కార్డు ఇవ్వండి. (th 15వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 10వ పాఠం పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్ (th 3వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
శాశ్వత జీవితం కోసం మీరు ఏ త్యాగం చేసినా తక్కువే (మార్కు 10:29, 30): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: మార్కు 10:29, 30లో యేసు ఇచ్చిన మాట చదివాక మనకు ఏం చేయాలనిపిస్తుంది? యేసు తోబుట్టువులు మొదట్లో తన మీద విశ్వాసం చూపించనప్పుడు ఆయనకు ఎలా అనిపించింది? సత్యంలోలేని మన కుటుంబ సభ్యుల గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 120వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 104, ప్రార్థన