దేవుని వాక్యంలో ఉన్న సంపద
మీ అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించకపోయినా మీరు ఆరాధించవచ్చు
హిజ్కియా వాళ్ల నాన్న ఆహాజు రాజు యెహోవాకు వ్యతిరేకంగా చాలా ఘోరమైన పనులు చేశాడు (2ది 28:1; w16.02 14వ పేజీ, 8వ పేరా)
తన నాన్న యెహోవాను ఆరాధించకపోయినా హిజ్కియా ఆరాధించాడు (2ది 29:1-3; w16.02 15-16 పేజీలు, 9-11 పేరాలు)
తమ పూర్వికులు యెహోవాను ఆరాధించకపోయినా, వాళ్లు మాత్రం యెహోవాను ఆరాధిస్తూ ఉండాలని హిజ్కియా ఇతరుల్ని ప్రోత్సహించాడు (2ది 29:4-6)
ఇలా ప్రశ్నించుకోండి, ‘ఒంటరిగా సత్యంలో ఉన్న పిల్లల్ని నేను ఎలా ప్రోత్సహించవచ్చు?’