మే 8-14
2 దినవృత్తాంతాలు 20-21
పాట 118, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2ది 21:14, 15—యెహోరాము గురించి ఏలీయా చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరింది? (it-1-E 1271వ పేజీ, 1-2 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 20:20-30 (th 10వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. రిటన్ విజిట్: బైబిలు—ప్రక 21:3, 4 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.
రిటన్ విజిట్: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 9వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం “ఒక్కమాటలో”, “మీరేం నేర్చుకున్నారు”, “ఇలా చేసి చూడండి” (th 14వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?”: (15 నిమి.) చర్చ, వీడియో. దీన్ని ఒక సంఘ పెద్ద చేయాలి. బ్రాంచి కార్యాలయం పంపిన జ్ఞాపికలు అలాగే పెద్దల సభ తరఫున ఏమైనా జ్ఞాపికలు ఉంటే చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 118వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
2023 సమావేశం కొత్త పాట, ప్రార్థన