కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”

“మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”

శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు యెహోషాపాతు, యూదావాళ్లందరూ సహాయం కోసం యెహోవావైపు చూశారు (2ది 20:12, 13; w14 12/15 23వ పేజీ, 8వ పేరా)

యెహోవా తన ప్రజలకు భయపడొద్దని చెప్పి, స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు (2ది 20:17)

వాళ్లు తన మీద విశ్వాసం ఉంచారు కాబట్టి యెహోవా కాపాడాడు (2ది 20:21, 22, 27; w21.11 16వ పేజీ, 7వ పేరా)

మహాశ్రమ సమయంలో గోగు దాడి చేస్తున్నప్పుడు యెహోవా ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచి, నాయకత్వం వహిస్తున్న వాళ్లను నమ్మినప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం ఉండదు.—2ది 20:20.