కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 3-9

కీర్తనలు 45-47

జూన్‌ 3-9

పాట 27, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తన పెళ్లి కూతురైన 1,44,000 మందితో యేసు

1. ఒక రాజు పెళ్లి గురించిన పాట

(10 నిమి.)

45వ కీర్తన మెస్సీయ రాజు పెళ్లి గురించి వర్ణిస్తుంది (కీర్త 45:1, 13, 14; w14 2⁄15 9-10 పేజీలు, 8-9 పేరాలు)

రాజు పెళ్లి హార్‌మెగిద్దోన్‌ తర్వాత జరుగుతుంది (కీర్త 45:3, 4; w22.05 17వ పేజీ, 10-12 పేరాలు)

ఈ పెళ్లి వల్ల మనుషులందరికీ దీవెనలు వస్తాయి (కీర్త 46:8-11; it-2-E 1169వ పేజీ)


ఇలా ప్రశ్నించుకోండి, మన రాజైన యేసు క్రీస్తు గురించిన మంచివార్తను చెప్పడానికి నా హృదయం ‘ఉప్పొంగుతోందా?’—కీర్త 45:1.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 45:16—ఈ వచనం పరదైసులో జీవితం గురించి ఏం చెప్తుంది? (w17.04 11వ పేజీ, 9వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 1వ పాఠంలో 3వ పాయింట్‌)

5. ప్రసంగం

(5 నిమి.) ijwbv 26—అంశం: కీర్తన 46:10 అర్థం ఏంటి? (th 18వ అధ్యాయం)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(4 నిమి.) ప్రదర్శన. g 12⁄10-E 22-23 పేజీలు—అంశం: మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్లు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం గురించి మీ అభిప్రాయం ఏంటి? (lmd 6వ పాఠంలో 5వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 131

7. మీ వివాహజత మీద ప్రేమానురాగాలు చూపిస్తూనే ఉండండి

(10 నిమి.) చర్చ.

పెళ్లిళ్లు సంతోషకరమైన సందర్భాలు. (కీర్త 45:13-15) పెళ్లి చేసుకునే చాలామంది జంటలకు, పెళ్లి రోజు వాళ్ల జీవితంలోనే అత్యంత సంతోషకరమైన ఒక రోజు. కానీ, ఆ సంతోషం జీవితాంతం ఉండాలంటే పెళ్లి చేసుకునే జంట ఏం చేయాలి?—ప్రసం 9:9.

వివాహం సంతోషంగా సాగాలంటే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు చూపించుకుంటూనే ఉండాలి. భార్యాభర్తలు ఈ విషయంలో ఇస్సాకు, రిబ్కాలను అనుకరించవచ్చు. పెళ్లై 30 ఏళ్లు అయినా, వాళ్లు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూనే ఉన్నారని బైబిలు చెప్తుంది. (ఆది 26:8) అలాంటి ప్రేమానురాగాలు చూపించుకోవడానికి భార్యాభర్తలకు ఏం సహాయం చేస్తుంది?

వివాహ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలంటే: ప్రేమానురాగాలు చూపించండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • ఏయే కారణాల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగొచ్చు?

  • భార్యాభర్తలు తమ జత పట్ల ప్రేమను, శ్రద్ధను చూపించడానికి ఏయే పనులు చేయవచ్చు?—అపొ 20:35

8. స్థానిక అవసరాలు

(5 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 111, ప్రార్థన