కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 13-19

పాట 125, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. చేసిన తప్పుల గురించి అదే పనిగా బాధపడుతూ ఉండకండి

(10 నిమి.)

మనకు విపరీతమైన అపరాధ భావాలు ఉంటే నలిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది (కీర్త 38:3-8; w20.11 27వ పేజీ, 12-13 పేరాలు)

గతంలో చేసిన తప్పుల గురించి అదే పనిగా ఆలోచించే బదులు, ఇప్పుడు యెహోవాకు నచ్చే విధంగా జీవించడానికి ప్రయత్నించండి (కీర్త 39:4, 5; w02 11⁄15 20వ పేజీ, 1-2 పేరాలు)

అపరాధ భావాల వల్ల ప్రార్థన చేయడం కష్టమనిపించినా సరే దానిని ఆపకండి (కీర్త 39:12; w21.10 15వ పేజీ, 4వ పేరా)

ఒకవేళ మీరు అపరాధ భావాలతో నలిగిపోతుంటే, యెహోవా పశ్చాత్తాపం చూపించే పాపుల్ని “అధికంగా క్షమిస్తాడు” అని మర్చిపోకండి.—యెష 55:7.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 39:1—‘నోటికి చిక్కం పెట్టుకోవాలి’ అనే సూత్రాన్ని మనం ఏయే సందర్భాల్లో పాటించాల్సి రావచ్చు? (w22.09 13వ పేజీ, 16వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. నేర్పుగా మాట్లాడండి—పౌలు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 5వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. నేర్పుగా మాట్లాడండి—పౌలులా ఉందాం

మన క్రైస్తవ జీవితం

పాట 44

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 84, ప్రార్థన