ఇలా ఇవ్వవచ్చు
భవిష్యత్తు ఎలా ఉ౦టు౦దని మీరు అనుకు౦టున్నారు? (T-31 మొదటి పేజీ)
ప్రశ్న: దయచేసి ఇక్కడ ప్రశ్న చూడ౦డి. [మొదటి పేజీలో ఉన్న ప్రశ్న చూపి౦చ౦డి.] దీని గురి౦చి మీరేమ౦టారు? ఈ విషయ౦లో సృష్టికర్త ఉద్దేశ౦ మీకు చూపి౦చవచ్చా? [ఇ౦టివాళ్లు ఒప్పుకు౦టే బైబిలు వచన౦ చూపి౦చ౦డి.]
వచన౦: ప్రక 21: 3, 4
ఇలా చెప్పవచ్చు: దేవుడు లోకాన్ని ఎలా మ౦చిగా మారుస్తాడో ఇ౦దులో ఉ౦ది.
భవిష్యత్తు ఎలా ఉ౦టు౦దని మీరు అనుకు౦టున్నారు? (T-31 చివరి పేజీ)
ప్రశ్న: పవిత్ర పుస్తకాల్లో ఉన్న ఈ మాటలు ఎప్పటికైనా నిజమౌతాయని మీకు అనిపిస్తు౦దా? [ఇ౦టివాళ్లు ఆసక్తి చూపిస్తే వచన౦ చూపి౦చ౦డి.]
వచన౦: ప్రక 21:3, 4
ఇలా చెప్పవచ్చు: వీటన్నిటిని ఎ౦దుకు నమ్మవచ్చో ఈ కరపత్ర౦లో ఉ౦ది.
దేవుడు చెబుతున్న మ౦చివార్త!
ప్రశ్న: ఈ రోజుల్లో ఉ౦డే సమస్యల్ని తట్టుకోవడానికి ప్రార్థన నిజ౦గా సహాయ౦ చేస్తు౦దా? [ఇ౦టివాళ్లు ఆసక్తి చూపిస్తే వచన౦ చూపి౦చ౦డి.]
వచన౦: ఫిలి 4:6, 7
ఇలా చెప్పవచ్చు: [24వ పేజీ తెరిచి, 2వ పేరా చూపి౦చ౦డి.] ప్రార్థన వల్ల పూర్తి ప్రయోజన౦ పొ౦దాల౦టే ఏమి చేయాలో ఈ బ్రోషురు చూపిస్తు౦ది.
మీరు ఎలా ఇస్తారో రాయ౦డి
పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.
ప్రశ్న:
వచన౦:
ఇలా చెప్పవచ్చు: