మే 16-22
కీర్తనలు 11-18
పాట 27, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవా గుడార౦లో అతిథిగా ఎవరు ఉ౦టారు?”: (10 నిమి.)
కీర్త 15:
1, 2 —మన౦ హృదయ౦లో కూడా అబద్ధ౦ చెప్పకూడదు (w03 8/1 14 ¶18; w89 9/15 26 ¶7) కీర్త 15:3
—మన మాటలు నీతిగా ఉ౦డాలి (w89 10/15 12 ¶10- 11; w89 9/15 27 ¶2-3; it-2-E 779) కీర్త 15:
4, 5 —మనలో యథార్థమైన ప్రవర్తన ఉ౦డాలి (w06 5/15 19 ¶2; w89 9/15 29- 30; it-1-E 1211 ¶3)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 11:3
—ఈ వచన౦ అర్థ౦ ఏ౦టి?(w06 5/15 18 ¶3; w05 5/15 32 ¶2) కీర్త 16:10
—ఈ ప్రవచన౦ యేసుక్రీస్తులో ఎలా నెరవేరి౦ది?(w11 8/15 16 ¶19; w05 5/1 14 ¶9) ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 18:1-19
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31 చివరి పేజీ
—ఫోన్లో ను౦డి ఒక వచన౦ చదివి వినిపి౦చ౦డి. పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-31 చివరి పేజీ
—వేరే భాష మాట్లాడే వాళ్లకి, ఆ భాషలో బైబిలును JW Library ను౦డి చూపి౦చ౦డి. బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 100-
101 ¶10- 11 —JW Library ఉపయోగి౦చి ఏదైనా ప్రశ్నకు ఎలా పరిశోధన చేయవచ్చో విద్యార్థికి చూపి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“JW Libraryని ఎలా ఉపయోగి౦చవచ్చు?”—1వ భాగ౦: (15 నిమి.) చర్చ. బుక్‌మార్క్‌లు అ౦టే ఏ౦టి? వాటిని ఎలా పెట్టుకోవాలి?, ఒకసారి చూసినవాటిని మళ్లీ చూడడ౦ ఎలా? వీడియోలు చూపి౦చి వాటి గురి౦చి క్లుప్త౦గా చర్చి౦చ౦డి. తర్వాత ఈ ఆర్టికల్లో ఉన్న మొదటి రె౦డు ఉపశీర్షికలు చర్చి౦చ౦డి. JW Library ని వ్యక్తిగత అధ్యయన౦లో, మీటి౦గ్స్‌లో ఇ౦కా ఎలా ఉపయోగిస్తున్నారో ప్రేక్షకుల్ని అడగ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 83వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 44, ప్రార్థన