యెహోవా గుడార౦లో అతిథిగా ఎవరు ఉ౦టారు?
యెహోవా గుడార౦లో అతిథిగా ఉ౦డడ౦ అ౦టే దేవుని స్నేహితునిగా ఉ౦డడ౦, ఆయనను పూర్తిగా నమ్ముతూ, ఆయనకు లోబడి ఉ౦డడ౦. యెహోవా ఎలా౦టి వాళ్లను తన స్నేహితులుగా చేసుకు౦టాడో 15వ కీర్తన వర్ణిస్తు౦ది.
యెహోవా గుడార౦లో అతిథిగా ఉ౦డాల౦టే ఏమి చేయాలి
-
యథార్థమైన ప్రవర్తన ఉ౦డాలి
-
హృదయ౦లో కూడా అబద్ధ౦ చెప్పకూడదు
-
తోటి ఆరాధకులను గౌరవి౦చాలి
-
ఎ౦త కష్టమైనా మాట తప్పకూడదు
-
ఏమి ఆశి౦చకు౦డా అవసర౦లో ఉన్నవాళ్లకు సహాయ౦ చేయాలి
యిహోవా గుడార౦లో అతిథిగా ఉ౦డాల౦టే ఏమి చేయకూడదు
-
పుకార్లు, లేనిపోని మాటలు కల్పి౦చి చెప్పకూడదు
-
పొరుగువాళ్లకు చెడు చేయకూడదు
-
సహోదరులను వాడుకోకూడదు
-
యెహోవాను సేవి౦చని వాళ్లతో, ఆయనకు లోబడని వాళ్లతో స్నేహ౦ చేయకూడదు
-
ల౦చ౦ తీసుకోకూడదు