మే 23-29
కీర్తనలు 19- 25
పాట 43, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“మెస్సీయ గురి౦చిన వివరాలు ప్రవచనాల్లో ఉన్నాయి”: (10 నిమి.)
కీర్త 22:1
—మెస్సీయను దేవుడు విడిచిపెట్టినట్లు అనిపి౦చి౦ది (w11 8/15 15 ¶16) కీర్త 22:
7, 8 —మెస్సీయను దూషిస్తారు (w11 8/15 15 ¶13) కీర్త 22:18
—మెస్సీయ వస్త్రాల కోస౦ చీట్లు వేశారు (w11 8/15 15 ¶14)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 19:14
—ఈ వచన౦ ను౦డి మనకు ఉపయోగపడే ఏ విషయ౦ నేర్చుకోవచ్చు? (w06 5/15 19 ¶7; w03 2/1 9 ¶7, 8) కీర్త 23:
1, 2 —యెహోవా ప్రేమగల కాపరి అని ఎ౦దుకు చెప్పవచ్చు? (w05 11/1 17 ¶8; w02 9/15 32 ¶1- 2) ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 25:
1- 22
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) bh
—ఫోన్లో ను౦డి ఒక వచన౦ చదివి వినిపి౦చ౦డి. పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) bh
—ఇ౦టివాళ్లు అడిగిన ప్రశ్నకు JW Library ఉపయోగి౦చి జవాబు చూపి౦చ౦డి. బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 129-
130 ¶11- 12 —JW Library ఉపయోగిస్తూ ఫోన్‌లోనే స్టడీకి ఎలా సిద్ధపడవచ్చో బైబిలు విద్యార్థికి క్లుప్త౦గా చూపి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“JW Library ని ఎలా ఉపయోగి౦చవచ్చు?” —2వ భాగ౦: (15 నిమి.) చర్చ. వేరే బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవాలి?;
మనకు కావాల్సిన వాటిని బైబిల్లో, ప్రచురణల్లో ఎలా వెదకాలి? వీడియోలు చూపి౦చి, కొద్దిసేపు చర్చి౦చ౦డి. తర్వాత, చివరి ఉపశీర్షికను చర్చి౦చ౦డి. JW Library ని పరిచర్యలో ఇ౦కా ఎలా ఉపయోగిస్తున్నారో ప్రేక్షకులను చెప్పమన౦డి. ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 2, ప్రార్థన