కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 30–జూన్‌ 5

కీర్తనలు 26-33

మే 30–జూన్‌ 5
  • పాట 23, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు”: (10 నిమి.)

    • కీర్త 27:1-3—యెహోవా ఎలా మనకు వెలుగుగా ఉన్నాడో ఆలోచి౦చినప్పుడు ధైర్య౦ వస్తు౦ది (w12 7/15 22-23 ¶3-6)

    • కీర్త 27:4—స్వచ్ఛారాధన పట్ల ఇష్ట౦ పె౦చుకు౦టే మనకు ధైర్య౦ వస్తు౦ది (w12 7/15 24 ¶7)

    • కీర్త 27:10—తన సేవకుల్ని ఎవరు విడిచిపెట్టినా చేరదీయడానికి యెహోవా సిద్ధ౦గా ఉన్నాడు (w12 7/15 24 ¶9-10)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • కీర్త 26:6—దావీదులా మన౦ యెహోవా బలిపీఠ౦ చుట్టూ సూచనార్థక౦గా ఎలా ప్రదక్షిణము చేస్తాము? (w06 5/15 19 ¶10)

    •  

      కీర్త 32:8—యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని తీసుకోవడ౦ వల్ల వచ్చే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి?(w09 6/1 5 ¶3; w08 10/15 4 ¶8)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 32:1–33:8

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt—ఫోన్లో ను౦డి ఒక వచన౦ చదివి వినిపి౦చ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) JW Library ను౦డి బైబిలు అధ్యయన౦ అ౦టే ఏమిటి? వీడియో చూపి౦చి తెలిసిన వాళ్లకు బైబిలు స్టడీ గురి౦చి చెప్ప౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 9వ పాఠ౦JW Library ను౦డి మీటి౦గ్స్‌కు ఎలా సిద్ధపడాలో మీ విద్యార్థికి కొద్దిసేపు చూపి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 1

  • స్థానిక అవసరాలు: (15 నిమి.) మీరు కావాల౦టే ఈ భాగ౦లో, Yearbook ను౦డి నేర్చుకున్న విషయాలు చర్చి౦చవచ్చు. (yb16 112-113; 135-136)

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 85వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 47, ప్రార్థన