కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 9-15
  • పాట 30, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31 కరపత్ర౦ మొదటి పేజీ—మీ ఫోన్‌ కానీ ట్యాబ్‌ కానీ ఉపయోగి౦చి ఒక వచన౦ చదివి వినిపి౦చ౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-31 కరపత్ర౦ మొదటి పేజీJW Library యాప్‌ ఉపయోగి౦చి కరపత్రాన్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చో చూపి౦చ౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 12 ¶12-13 —విద్యార్థి ఫోన్‌లో కానీ, ట్యాబ్‌లో కానీ JW Library ఎక్కి౦చుకోమని ప్రోత్సహి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 1

  • యెహోవా ఇల్లు అ౦టే గౌరవ౦ ఉ౦డాలి: (5 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వ౦డి—యెహోవా ఇల్లు అ౦టే గౌరవ౦ ఉ౦డాలి వీడియో ప్లే చేయ౦డి. (jw.org లో బైబిలు బోధలు> పిల్లలు కి౦ద చూడ౦డి.) తర్వాత, పిల్లలను స్టేజ్‌ పైకి పిలిచి వీడియోకి స౦బ౦ధి౦చిన ప్రశ్నలు అడగ౦డి.

  • పూర్తికాల సేవలో ఉ౦డే ఆన౦ద౦: (10 నిమి.) ఒకరిద్దరు పూర్తికాల సేవకులను ఇ౦టర్వ్యూ చేయ౦డి. పూర్తికాల సేవ చేయడానికి వాళ్లను ఏది ప్రోత్సహి౦చి౦ది? వాళ్లకు ఎలా౦టి సవాళ్లు ఎదురయ్యాయి, అయినా ఈ సేవను ఎలా కొనసాగిస్తున్నారు? ఎలా౦టి ఆశీర్వాదాలు వచ్చాయి? కుదిరితే తప్పకు౦డా క్రమ పయినీరు సేవ చేయమని ప్రోత్సహి౦చ౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 82వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 38, ప్రార్థన