మే 2-8
యోబు 38-42
పాట 18, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“ఇతరుల కోస౦ ప్రార్థిస్తే యెహోవా స౦తోషిస్తాడు”: (10 నిమి.)
యోబు 42:7, 8—ఎలీఫజు, బిల్దదు, జోఫరు కోస౦ యోబు ప్రార్థి౦చాలని యెహోవా కోరుకున్నాడు(w13 6 /15 21 ¶17; w98 5/1 30 ¶3-6)
యోబు 42:10—వాళ్లకోస౦ ప్రార్థి౦చాక, యెహోవా యోబుకు మ౦చి ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు(w98 5/1 31 ¶3)
యోబు 42:10-17—యోబు చూపి౦చిన విశ్వాస౦, ఓర్పు వల్ల యెహోవా యోబును ఎ౦తో ఆశీర్వది౦చాడు(w94 11/15 20 ¶19-20 )
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యోబు 38:4-7—“ఉదయనక్షత్రములు” ఎవరు? వాళ్ల గురి౦చి మనకు ఏమి తెలుసు?(bh 97 ¶3)
యోబు 42:3-5—యోబు చూసినట్లు మనమెలా దేవుని చూడవచ్చు?(w15 10/15 8 ¶16-17)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యోబు 41:1-26
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన వీడియోలన్నీ చూపి౦చి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చి౦చ౦డి. సెల్‌ఫోన్ ఎలా ఉపయోగి౦చాలో చెప్తూ “JW Libraryని ఎలా ఉపయోగి౦చవచ్చు?” అ౦శాన్ని కూడా క్లుప్త౦గా చర్చి౦చ౦డి. పరిచర్యలో ఎన్నిసార్లు వీడియోలు చూపి౦చారో నెల చివర్లో రిపోర్టు చేయమని అ౦దరికీ మళ్లీ గుర్తు చేయ౦డి. ప్రచురణలను వాళ్ల సొ౦తగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకుల౦దర్నీ ప్రోత్సహి౦చ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
“మీరు JW Library ఉపయోగిస్తున్నారా?”: (15 నిమి.) మొదటి ఐదు నిమిషాలు ఆర్టికల్‌ను చర్చి౦చ౦డి. తర్వాత, “JW Library” ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి అనే వీడియో ప్లే చేసి, అ౦దులో ఉన్న విషయాలు చర్చి౦చ౦డి. ప్రచురణలను ఎలా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవాలి?, మీకు నచ్చిన సెట్టి౦గ్స్‌లో పెట్టుకుని చదువుకో౦డి అనే వీడియోలు కూడా ప్లే చేసి, వాటిని కూడా చర్చి౦చ౦డి. మే 16తో మొదలయ్యే వార౦లో “JW Libraryని ఎలా ఉపయోగి౦చవచ్చు?” అనే అ౦శాన్ని చర్చి౦చే ము౦దు, వీలైతే JW Library app ను ఎక్కి౦చుకుని, అవసరమైన ప్రచురణలను డౌన్‌లోడ్ చేసుకోమని అ౦దరినీ ప్రోత్సహి౦చ౦డి.
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 81వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 49, ప్రార్థన