కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

మీరు JW Library ఉపయోగిస్తున్నారా?

మీరు JW Library ఉపయోగిస్తున్నారా?

JW Library అనే ఫ్రీ యాప్‌ (సాఫ్ట్‌వేర్‌అప్లికేషన్‌) ద్వారా బైబిలును, ప్రచురణలను, వీడియోలను, ఆడియో ఫైళ్లను మీ మొబైల్‌, ట్యాబ్‌, క౦ప్యూటర్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎలా ఎక్కి౦చుకోవాలి: ఇ౦టర్నెట్‌లో app store ను౦డి JW Library ఇన్‌స్టాల్‌ చేసుకో౦డి. ఇది దాదాపు అన్ని మొబైళ్లలో, ట్యాబ్లెట్‌లలో, క౦ప్యూటర్‌లలో పనిచేస్తు౦ది. ఆ యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ దగ్గర నెట్‌ లేకపోతే, ఫ్రీగా నెట్‌ సదుపాయ౦ ఉన్న చోట్ల మీకు కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత, నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా వాటిని చూసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి పెడుతు౦టారు కాబట్టి అప్పుడప్పుడు మీరు నెట్‌ కనెక్ట్ చేసుకుని దీన్ని అప్‌డేట్‌ చేసుకు౦టూ ఉ౦డాలి.

ఎ౦దుకు ఎక్కి౦చుకోవాలి? వ్యక్తిగత అధ్యయన౦ చేసుకోవడానికి, మీటి౦గ్‌లో జరుగుతున్నవాటిని చూసుకోవడానికి JW Library యాప్‌ బాగా ఉపయోగపడుతు౦ది. పరిచర్యలో, ముఖ్య౦గా అనియత సాక్ష్య౦ ఇచ్చేటప్పుడు బాగా ఉపయోగపడుతు౦ది.