అక్టోబరు 18-24
యెహోషువ 12-14
పాట 69, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాను నిండు హృదయంతో అనుసరించండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యెహో 13:2, 5—‘గెబలీయుల ప్రాంతాన్ని’ ఇశ్రాయేలీయులు నిజంగా పొందారా? (it-1-E 902-903)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యెహో 12:7-24 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురును ఉపయోగించి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (6)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, 1వ పాఠంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (20)
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 1వ పాఠం 5వ పాయింట్ (18)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“ఎల్లప్పుడూ యెహోవాను మనసులో పెట్టుకోండి”: (10 నిమి.) చర్చ. యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 43వ అధ్యాయం, 8-18 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 64, ప్రార్థన